ఇంట్లో దొంగతనానికి వచ్చి దరిద్రపు పని చేసిన దొంగ

ఇంట్లో దొంగతనానికి వచ్చి దరిద్రపు పని చేసిన దొంగ

0
112

దొంగలు ఒక్కోక్కరిది ఒక్కో విధానం.. పలు కేసుల్లో పోలీసులు కూడా చెబుతారు ఇంట్లో ఎవరూ లేకపోతే ఆ దొంగలు ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసి దొంగతనం చేస్తారు.. ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు ఉంటారు, అయితే దొంగలు ఇంట్లో కన్నం వేయడానికి వస్తే ఏం చేస్తారు దొరికింది తీసుకుని పోతారు లేదంటే బాగా తిని ఫ్రిజ్ చూసి అందులో వస్తువులు తిని పడుకుంటారు

ఒక్కోసారి ఇలా రెస్ట్ తీసుకుంటూ పోలీసులు యజమానులకి దొరికిన వారు ఉన్నారు..కాని ఇక్కడ ఓ దొంగ ఎవరూ చేయని పని చేశాడు.. డిష్వాషర్లో మలవిసర్జన చేసి వెళ్లాడు. పాపం తర్వాత రోజు యజమాని ఇంటికి వచ్చి చూస్తే భరించలేని చెడు వాసన. ఈ దారుణమైన పని కెనడాలోని అంటారియోలో చోటు చేసుకుంది.

కెనడాలోని స్టార్ వుడ్ డ్రైవ్ సమీపంలో ఉన్న ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు దొంగ. ఇళ్లంతా గాలించినా విలువైన వస్తువులేమీ కనిపించలేదు కోపంతో ఇలా ఇళ్లు ఉంది అని ఈ చెండాలమైన పాడుపని చేశాడు, అయితే సీసీ కెమెరాలు బయట మాత్రమే ఉన్నాయి ..అతనిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు, యజమాని పాపం ఇళ్లు అంతా శుభ్రం చేసుకున్నాడు ఈ దొంగ చేసిన చెండాలపు పనికి.