ఈశ్వరుడికి వీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది

ఈశ్వరుడికి వీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది

0
136

శివుడు పేరు చెబితే అభిషేక ప్రియుడు అని అంటారు, ఆ భోళాశంకరుడికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ స్వామికి వేటితో అభిషేకం చేయవచ్చు అనేది పండితులు చెబుతున్నారు, మరి వాటి గురించి చూద్దాం.

సన్నగా మెత్తగా ఉండే చక్కెరతో శివునికి అభిషేకం చేయవచ్చు.
మంచినీరుతో అభిషేకం చేయవచ్చు
ఆవుపాలతో చేయవచ్చు
మారేడు బిల్వదళముళతో చేయవచ్చు
మారేడు బిల్వదళం కలిపిన నీటితో చేయవచ్చు
తేనెతో అభిషేకం చేయవచ్చు
పుష్పాలతో
గంధంతో
విభూదితో
కొబ్బరి నీటితో అభిషేకము చేయవచ్చు
రుద్రాక్ష జలాభిషేకం చేయవచ్చు
రుద్రాక్షతో చేయవచ్చు
గరిక నీటితో శివాభిషేకం చేయవచ్చు
నువ్వుల నూనెతో అభిషేకించవచ్చు
పెరుగుతో అభిషేకించవచ్చు
ఆవు నేయితో అభిషేకించవచ్చు
చెరకు రసముతో అభిషేకించవచ్చు.
గంధపు నీరుతో
పుష్పాల నీరుతో అభిషేకం చేయవచ్చు