జియో పేటీఎం కలిసి సరికొత్త ఆఫర్ తప్పక తెలుసుకోండి

జియో పేటీఎం కలిసి సరికొత్త ఆఫర్ తప్పక తెలుసుకోండి

-

టెలికం రంగంలో సంచలనాలు క్రియేట్ చేసింది జియో, ఉన్నత ఆఫర్లు ఇస్తూ తన యూజర్లను కోట్లాది మందిని పెంచుకుని దేశంలో అత్యంత పెద్ద నెట్ వర్క్ గా మారింది. అయితే ఇటీవల ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. తాజాగా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది.

- Advertisement -

ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని ప్రకటించిన జియో.. తాజాగా 180 రూపాయల రిచార్జ్ ప్లాన్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది…189 రూపాయల ప్లాన్ రిచార్జ్ చేసుకుంటే 84 రోజులు వాలిడిటీ వస్తుంది అయితే మీరు కచ్చితంగా ఈ రీచార్జ్ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంతో చేయాలి, వారికి మాత్రమే క్యాష్ బ్యాక్ సౌకర్యం ఉంటుంది అనే ప్రకటన ఇచ్చింది పేటీయం..ఈ యూజర్లకు ఇది గొప్ప ఆఫర్ గా తీసుకువచ్చింది.

ఎందుకు అంటే పేటీఎంతో జియో భాగస్వామ్యం అయింది అని తెలుస్తోంది , అలాగే మీరు 399 ఆఫర్ రీచార్జ్ చేస్తే 10 నుంచి 200 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు మీ పేటీఎం నుంచి ఎన్ని రిచార్జ్ లు చేస్తే అన్ని రీచార్జ్ లకు మీకు క్యాష్ బ్యాక్ సౌకర్యం వస్తుంది, చిన్న చిన్న షాపులకు కూడా ఇది చాలా బెస్ట్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

దీనికి కండిషన్లు కచ్చితంగా మీరు జియో రీచార్జ్ పేటీఎం నుంచి చేయాలి… వారికి మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది… ఆ క్యాష్ బ్యాక్ పేటీఎం ద్వారా వాడుకోవచ్చు… సగానికి సగం తక్కువగా మీకు రీచార్జ్ వస్తుంది, అలాగే జియో ప్లాన్స్ ప్రకారం, జియో టు జియో ఉచిత కాల్స్ లభిస్తాయి , రోజుకి 1.5 జీడీ డేటా వస్తుంది, అలాగే రోజుకి 100 ఎస్ ఎమ్ ఎస్ లు మీకు ఆఫర్ గా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...