జూన్ 21 సూర్య‌గ్ర‌హ‌ణం ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు

జూన్ 21 సూర్య‌గ్ర‌హ‌ణం ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు

0
88

గ్ర‌హ‌ణాల పేరు వింటే సూర్య చంద్ర గ్ర‌హ‌ణాల గురించి వింటాం… ఏడాది తొలి సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది. మిథున రాశిలో మృగశిర నక్షత్రం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం రోజు గ్రహణం రానుంది.
ఈ సూర్యగ్రహణం వల్ల రాశిచక్రంలో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉండ‌నుంది.

ముఖ్యంగా 6 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. మూడు రాశుల వారికి మంచి జ‌రుగ‌బోతోంది, మ‌రి ఆ రాశులు సానుకూల ప్ర‌భావం చూద్దాం మీనం, సింహ‌, మేషం.

ఈ మూడు రాశుల వారికి కొద్దిపాటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా వారికి మంచి భ‌విష్య‌త్తు కనిపిస్తోంది, లాభ‌ప‌డ‌తారు, కోర్టు కేసులు వివాద భూములు మీన రాశివారికి తొల‌గిపోతాయి, సింహ‌రాశి వారికి ఉద్యోగంలో మార్పు వ‌స్తుంది పై పొజిష‌న్ కు వెళ‌తారు, ఇక మేష‌రాశి వారికి వివాహాలు ఇంటి నిర్మాణం చేస్తారు.