కాజల్ హనీమూన్ ఖర్చు ఎంతో తెలుసా…. తెలిస్తే షాక్ అవుతారు…

కాజల్ హనీమూన్ ఖర్చు ఎంతో తెలుసా.... తెలిస్తే షాక్ అవుతారు...

0
97

కరోనా టైమ్ హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు… దగ్గుబాటి రానా, నితిన్ , నిఖిల్ వంటి హీరోలు ఒక ఇంటి వారు అయ్యారు… ఇక ఇటీవలే స్టార్ హీరోయిన్ కాజల్ కూడా పెళ్లి చేసుకుంది… బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను తన కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకుంది కాజల్… తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది…

అయితే ఇది అలా ఉంచితే కాజల్ హనిమూన్ బడ్జెట్ పై ఒ రేంజ్ లో ట్రోల్ అవుతోంది… కరోనా టైమ్ లో ఈ కొత్త జంట మాల్ దీవ్స్ కి వెళ్లి అక్కడ హని మూన్ ఎంజా చేస్తున్నారు… ఈ హనిమూన్ ట్రిప్ కు ఒకటి కాదు రెండు కాదు అక్షరాలు సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టారట… ప్రస్తుతం కాజల్ పెళ్లి కంటే హని మూన్ కాస్ట్లీ గురించే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు…

కాగా ఈ ముద్దుగుమ్మ మెగస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది… ఈ చిత్రానికి స్టార్ దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు… అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే కాజల్ పెళ్లి కంటే ముందే ఈ చిత్రం విడుదల అయ్యేది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు…