సీక్రెట్ గా బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న కాజల్….

సీక్రెట్ గా బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న కాజల్....

0
95

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు 12 సంవత్సరాలు దాటేసింది… ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గానే చలామణి అవుతోంది… ఈ ముద్దుగుమ్మ చోటా మోటా హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా చేసింది…

ప్రస్తుతం తెలుగులో కాజల్ స్టార్ హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారింది… చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ గా నటించింది కాజల్… ఇక ఇప్పుడు ఆచార్యలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోంది……

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… ఈ బ్యూటీ ఒక బిజినెస్ మ్యాన్ తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అతని పేరు గౌతమ్… ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చర్చించుకుంటున్నారు…

ప్రస్తుతం కాజల్ కు ఉన్న కమిట్ మెంట్లు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూస్తోందట.. కాగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే… మరో వైపు ఇండస్ట్రీకి చెందిన వారు కరోనా టైమ్ వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే…