కూలికి వచ్చినదానిపై కన్నేసిన కాంట్రాక్టర్ చివరకు భర్త ఏం చేశాడంటే

కూలికి వచ్చినదానిపై కన్నేసిన కాంట్రాక్టర్ చివరకు భర్త ఏం చేశాడంటే

0
105

మంజుల త‌న భ‌ర్త‌తో ఉపాధి కోసం గూడెం నుంచి సిటీకి వచ్చింది ..అయితే పది రోజులు అయినా ఎక్కడ పనిదొరకలేదు. తన భర్త కూడా ఉపాధి లేక తన బంగారు చెయిన్ తాకట్టు పెట్టి ఆ డబ్బుతో తింటున్నారు. ఈ సమయంలో ఓ రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర పనికి వెళ్లారు మంజుల ఆమె భర్త.. అయితే మంజుల వయసు 25 సంవత్సరాలు తెల్లగా అందంగా ఉంటుంది. ఆమె భర్త వయసు 40 సంవత్సరాలు.మేనమామ అని పెళ్లి చేశారు. మంజులపై ఆ కాంట్రాక్టర్ కన్ను పడింది. ఇలాంటి అందమైన పెళ్లం వీడికి ఎందుకు అనుకున్నాడు.

ఓరోజు పని ముగించుకుని వెళుతున్న మంజులకు 10 వేలు ఇచ్చి ఉంచుకో అన్నాడు.. ఇలా చాలా సార్లు డబ్బులుు ఇవ్వడంతో ఆమె కాదు అనలేకపోయింది.. ఓరోజు పని చేసే చోట నుంచి మరోచోట పని ఉంది అని మంజులని కారులో తీసుకువెళ్లి తనకు సుఖం కావాలి అని కోరాడు.. ఆమె కూడా డబ్బులు ఇస్తున్నాడు అని ఒకే అంది. ఇలా రోజువేరే చోట పని అని తన గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి ఎంజాయ్ చేశాడు, ఆమె అందం చూసి తను రోజూ నాతోనే ఉండాలి అని అనుకున్నాడు కాంట్రాక్టర్.

దీంతో నువ్వు నాకు జీవితాంతం కావాలి అని కోరాడు.. దీనికి నీ భర్త అడ్డు నేను తొలిగిస్తా అన్నాడు, ఆమె కూడా డబ్బు మాయలో పడి సరే అంది.. చివరకు అతనికి పుల్లుగా మద్యం తాగించి చంపేశాడు.. అయితే ఆమెకు ఉన్నట్లుండి డబ్బులు రావడంతో అనుమానంతో బంధువులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరు కటకటాల పాలయ్యారు.