కుళ్లిన కొబ్బరి కాయ కొడితే ఏం అవుతుందో తెలుసా తప్పక తెలుసుకోండి

కుళ్లిన కొబ్బరి కాయ కొడితే ఏం అవుతుందో తెలుసా తప్పక తెలుసుకోండి

0
181

చాలా మంది దేవాలయానికి వెళ్లిన సమయంలో కొబ్బరికాయ కొనుక్కుని ఆ స్వామికి మొక్కుబడిగా కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుంటారు, ఈ సమయంలో కొందరికి కొబ్బరికాయలు వంకరగా పగులుతాయి …మరికొందరికి సమానంగా పగులుతాయి.. అయితే ఇలా పగిలితే తమ కోరికలు తీరవు అని చాలా మంది భయపడతారు.

అయితే కొబ్బరికాయ ఎంత తెల్లగా ఉంటుందో తెలిసిందే మన మనసు అంత తెల్లగా కల్మషం లేకుండా ఉండాలి.. అలాంటి వారు కొబ్టరి కాయ కొట్టిన సమయంలో అది ఎలా పగిలినా ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు పండితులు, ఇలా వరుసగా గోలంగా అపశవ్యలో పగిలింది అని ఎప్పుడూ కంగారు పడకూడదు.

చాలా మంది మనసు పీకి మళ్లీ కొత్త కొబ్బరికాయ తెస్తారు.. ఇలా కూడా చేయక్కర్లేదు.. ప్రతీ చెట్టూ కొబ్బరికాయ ఒకేలా ఉండాలి అని లేదు కదా.. అందుకే కొబ్బరికాయతో తేడా ఉండదు.. మన మనసు మంచిగా ఆలోచించి చేసే పనిలో మంచి ఉంటే అంతా మంచిదే.. అందుచేత కొబ్బరికాయ కుళ్లితే మాత్రం వేరేది తెచ్చి స్వామికి కొట్టాలి, అంతేకాని సరిగ్గా పగలలేదు అని వేరే కాయ తెచ్చి కొట్టవలసిన అవసరం లేదు… మన కోరికలు తీరవు అని బాదపడక్కర్లేదు అని ప్రముఖ వేదాంత పండితులే తెలిపారు.