మహిళలు ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలు తప్పవు

మహిళలు ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలు తప్పవు

0
102

చాలా మంది మహిళలు చేసే కొన్ని తప్పుల వల్ల ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉండదు, అయితే దీనిని గుర్తించి ఆ తప్పులు చేయకుండా ఉంటే వారికి ఎంతో మంచి జరుగుతుంది అంటున్నారు జోతిష్య నిపుణులు. మనం చేసే చిన్న చిన్న తప్పులు ఆర్ధిక కష్టాలు తెచ్చిపెడతాయంటున్నారు.
ఆడవారు చేయకూడని కొన్ని పనులు చూద్దాం.

ఇంటి పక్కన వారు పొరుగువారు అడిగితే సాయంత్రం పాలు పెరుగు ఇవ్వకూడదు, పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది అని దీనిని లక్ష్మీతో సమానంగా చూస్తాం, అందుకే ఇలా ఇవ్వకూడదు.
చీపురుతో ఆరుదాటాక అసలు ఇంటిని తుడవకూడదు.

ఆహరం వండే సమయంలో మంచి పాత్రలో వండాలి, కడగని పాత్రల్లో అన్నం వంట చేయకూడదు రాత్రి మహిళలు జుట్టు విరబూసకోకూడదు ఇలా కేవలం రాక్షసులు మాత్రమే చేస్తారు, ఇక ఎవరికి ఉప్పు దానం చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు, రాత్రి సమయాల్లో కొనకూడదు అమ్మకూడదు నిద్ర సమయంలో తలదగ్గర దీపం పెట్టకూడదు, ఇక ఇంటిలోని మహిళలు పడకపై 5 దాటాక ఉండకూడదు.