యాచకురాలు అరెస్ట్ ఎలా మోసం చేసిందో చూసి షాకైన దేశ ప్రజలు

యాచకురాలు అరెస్ట్ ఎలా మోసం చేసిందో చూసి షాకైన దేశ ప్రజలు

0
91

నిజమే ఇప్పుడు ఎవరికి సాయం చేద్దాము అన్నా, వారు అసలు నిజంగా బిక్షంకోసం చూసేవారా లేదా వారి వెనుక కోట్ల ఆస్తులు ఉన్నాయా అనేది అర్ధం కావడం లేదు, ఇలాంటి వారు ఈ మధ్య బయటపడుతున్నారు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఇలా బిక్షాటన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.. ఈజిప్టులో భిక్షాటన చేస్తున్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. కాళ్లు బాగానే ఉన్నా దివ్యాంగురాలిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందని.. ఓ వ్యక్తి ఆమెని అబ్జర్వ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, వెంటనే వారు ఆమెని అబ్జర్వ్ చేస్తే ఆమె మోసం చేస్తోంది అని తేలింది.

నఫీసా అనే మహిళ ఈజిప్టులోని పలు ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్ చైర్ లో కూర్చొని భిక్షాటన చేస్తోంది. రాత్రి మాత్రం ఆ చైర్ పక్కన పెట్టేసి నడుచుకుంటూ ఇంటికి వెళుతోంది.. ఇది ఎవరికి తెలియదు అనుకుంది, ఓ వ్యక్తి ఆమెని గమనించాడు వెంటనే పోలీసులకు తెలిపాడు. అయితే ఆమెకి ఆస్తి ఎంత ఉందో తెలుసా లిస్ట్ చూడండి.

గర్భియా, కలేబియా గవర్నరేట్స్లో 5ఇళ్లు ఉన్నాయి అద్దెలకి ఇచ్చింది ఇక రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి సుమారు 1.50 కోట్ల క్యాష్ ఉంది