రంజాన్ మాసం ముస్లం సోదరులకు పవిత్రమైన మాసం ప్రతీ ఒక్కరూ ఉపవాసం ఉండటమే కాక 5 పూట్ల నమాజ్ చదవడం ప్రతీ మాసంలో ఒక నెల తన పని విడిచిపెట్టి దైవప్రార్థనకి అంకితమైతారు… ఇలాంటి సమయంలో ముస్లిం సోదరులకు మసీదులోకి వెళ్లకుండా లాక్ డౌన్ వలన నిరాశగా మిగిలంది…
ప్రతీ ఒక్కరూ తమతమ ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మత పెద్దలు ప్రకటించడంతో అందరు మసీదుకు వెళ్లకుండా తమతమ ఇళ్లలోనే నమాజ్ చేసుకుంటున్నారు… కర్ణాటక నుంచి వచ్చిన లారీ డ్రైవర్ నిత్యావసర సరుకుల లారీ బండా మసీదు వద్ద ఒక్క పక్కన నిలిపివేశాడు…
అతనికి ఎక్కడా నిరాశయం లేకపోవడంతో లోడ్ లారీ ఎక్కీ ఉపవాసాన్ని ఉపసంహరించుకుని నమాజ్ చేస్తూ తన భక్తిని చాటుకున్నాడు ప్రస్తుతం అతడు నమాజ్ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…