లెట్రిన్ కమోడ్ లో పాము ? జస్ట్ మిస్ – చివరకు ఏమైందంటే ఈ వీడియో చూడండి

లెట్రిన్ కమోడ్ లో పాము ? జస్ట్ మిస్ - చివరకు ఏమైందంటే ఈ వీడియో చూడండి

0
123

ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో ఇంట్లో బాత్రూంల డోర్లు క్లోజ్ చేసి ఉంచుకోవాలి అంటున్నారు పోలీసులు మున్సిపల్ సిబ్బంది అధికారులు, ముఖ్యంగా పాములు విష కీటకాలు ఈ షింక్ ల నుంచి డ్రైన్ పైపుల నుంచి ఈజీగా లోపలికి వస్తున్నాయి.

తాజాగా జరిగిన ఓ ఘటన వింటే షాక్ అవుతారు, ఓ కుటుంబం లెట్రిన్ కు వెళ్లిన సమయంలో ఆ లెట్రిన్ కమోడ్ లో ఓ విషపు పాము పైకి లేచింది, ఇంకా నయం కూర్చోకుండానే అది కనిపించింది, అది చూసుకోకుండా కూర్చుని ఉంటే ఇక దాని కాటుకి బలయ్యేవారు.

అందుకే కచ్చితంగా లెట్రిన్ కమోడ్ ఫ్లెష్ లు చెక్ చేసుకోవాలి అని చెబుతున్నారు, ఈ వర్షాలకు అవి నీటి నుంచి అండర్ డ్రైన్ నుంచి ఈజీగా ఇలా పైపుల ద్వారా లోపలికి వస్తున్నాయి, సో జాగ్రత్తగా మీరు ఉండాలి అంటున్నారు అధికారులు.

ఇదిగో ఆ వీడియో చూడండి..