లాక్ డౌన్ లో తెలుగువారు బాగా చూసిన వంట‌ల వీడియోలు ఇవే

లాక్ డౌన్ లో తెలుగువారు బాగా చూసిన వంట‌ల వీడియోలు ఇవే

0
98

గ‌తంలో వంట అంటే ఫోన్ ప‌ట్టుకుని అమ్మ‌ని, కూతురు గంట‌ల కొద్ది అడిగేవారు. కాని ఇప్పుడు ఎవ‌రి సాయం అక్క‌ర్లేదు.. జ‌స్ట్ యూ ట్యూబ్ లో మ‌న‌కు కావ‌ల‌సిన వంట కొడితే చాలు ప‌దుల వెరైటీలు వ‌స్తున్నాయి, అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌న తెలుగు వారు ఫేవ‌రేట్స్ చాలా వండుకున్నారు.. అందులో ఎక్కువ ఏవి చూశారు అనేది చూద్దాం వంట‌ల్లో.

1.. ఆవ‌కాయ‌
2. గోంగూర ప‌చ్చ‌డి
3. బ్రెడ్ హ‌ల్వా
4. పాయ‌సం
5. గులాబ్జాం
6.కేక్స్
7. చాక్లెట్స్
8. పొటాటో చిప్స్
9. మ‌సాలా ప‌ల్లీ
10. గుత్తి వంకాయ కూర‌
11. జీడిప‌ప్పు వెరైటీస్ స్వీట్స్
12. బాదం హ‌ల్వా
13. చికెన్ సూప్ – క‌ర్రీ
14. బిర్యానీ
15. వంటింటి చిట్కాల వీడియోస్

ఈ వీడియోస్ తెలుగు వారు ఎక్కువ చూశార‌ట‌.