లవ్ అట్ ఫస్ట్ సైడ్ గురించి….

లవ్ అట్ ఫస్ట్ సైడ్ గురించి....

0
104

లవ్ అట్ ఫస్ట్ సైడ్ ఎవ్వరు మరిచి పోరు… ఎంత మరిచిపోవాలకున్నా కూడా అది గుర్తుకు వస్తూనే ఉంటుంది… మరిచిపోవాలంటే అది ఈ భుమ్మీద లేనప్పుడు మాత్రమే సాద్యం అవుతుందని అంటుంటారు… తాజాగా ఒక మహిళ లవ్ అట్ ఫస్ట్ సైడ్ గురించి చెప్పింది… అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది…

తాను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యాడు… అతన్ని తన ఫ్రెండ్ పరిచయం చేసింది అతనిని చూసిన మొదటి చూపులోనే తనకు చాలా హ్యాపిగా అనిపించింది.. అతడి ప్రవర్తన వ్యక్తిత్వం… అంటే మా స్కూల్ మగపిల్లలు చాలా అల్లరి చేసేవాళ్లు కానీ అతడు చా డిఫరెండ్ దీంతో అతడికి ఇంకా అట్రాక్ట్ అయ్యాను… 8వ తరగతి వరకు అతను తనతో బాగానే మాట్లాడాడు… 9వ తరగతికి వచ్చేసరికి తాను లవ్ చేస్తున్నట్లు అతడికి తెలిసినట్లు అయింది…

దీంతో తనతో మాట్లాడటం దూరం చేశాడు… 10వ తరగతి వచ్చేసరికి తన ప్రవర్త ఎన్నడు లేని విధంగా మారింది… ఇక అతని ప్రేమలో పడి తన చదువు ఆటకెక్కింది… క్లాస్ ఫస్ట్ వస్తానని అనుకున్న తన పేరెంట్స్ ఆశలు నిరాశ అయ్యాయి…. ఇక టెన్త్ పరీక్షలు అయ్యాక డిసైడ్ అయ్యాను అతనని మర్చిపోవాలని కానీ 10 ఏళ్ళు అవుతోంది చూడక… ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాడు… ప్రతీ రోజు స్కూల్ డేస్ మెమోరీస్ గుర్తుకు వస్తాన్నాయి…