అక్కను వాడుకుని చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు…

అక్కను వాడుకుని చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు...

0
97

ఓ యువకుడు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయింది ఓ మహిళ…. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ కొల్ కతా లో జరిగింది… 2015లో ఒక యువతికి యువకుడు పరిచయం అయ్యాడు.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది..

తాను ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లోంగదీసుకున్నాడు… అనేక ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగికంగా లొంగదీసుకున్నాడు చివరకు పెళ్లి చేసుకోవాలని యువతి చెప్పేలోపు ఆమెపై దాడి చేశాడు.. యువకుడు తల్లి సైతం ఆమెపై దాడి చేసింది…

తన కుమారుడి జోలికి రావద్దని హెచ్చరించింది.. కొద్దిరోజుల క్రితం యువతితో అన్ని బంధాలు తెంపుకుని ఆమె చెల్లిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు ఆ యువకుడు ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు…