ల‌వ‌ర్స్ అడ్డంగా దొరికిపోయారు చివ‌ర‌కు పోలీసులు ఏం చేశారంటే

ల‌వ‌ర్స్ అడ్డంగా దొరికిపోయారు చివ‌ర‌కు పోలీసులు ఏం చేశారంటే

0
85

కులుమ‌నాలీలో ఉన్న ర‌ష్య‌న్ భామ‌తో ఇండియ‌న్ బాయ్ ఫ్రెండ్ త‌న సొంత ఊరు నిర్మాంద్ వెళ్లాలి అని అనుకున్నాడు, ఈ లాక్ డౌన్ వేళ అనేక మార్గాలు చూశాడు చివ‌ర‌కు కూర‌గాయ‌ల వ్యాన్ ఎక్కారు ఇద్ద‌రూ.. లాక్‌డౌన్ మళ్లీ పొడిగించడంతో ఎలాగైనా నిర్మాంద్ వెళ్లాలని నిర్ణయించుకుని ప్ర‌యాణాలు చేశారు.

అయితే వీరిద్ద‌రూ కూడా ఇలా ప్ర‌యాణం చేయ‌డంతో ఓ చోట పోలీసులు పూర్తిగా చెక్ చేస్తే వీరిద్దరు దొరికారు.మేము ల‌వ‌ర్స్ పెళ్లి చేసుకోవాలి అని ఇంటికి వెళుతున్నాం అని చెప్పారు, కాని పోలీసులు మాత్రం అక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు రావ‌డానికి లేదు క‌చ్చితంగా విడిగా ఇద్ద‌రు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ష‌ర‌తు పెట్టారు.

అంతేకాదు రామ్ న‌గ‌ర్ లోని వీరిని క్వారంటైన్ సెంట‌ర్ కు పంపించారు. ఇలా చివ‌ర‌కు తాము ద‌గ్గ‌ర‌కు వ‌చ్చామ‌ని ఇంటికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నాము అని త‌ల్లిదండ్రుల‌కి చెప్పారు, దీంతో క్షేమంగా ఉన్నారు అని కంగారు వ‌ద్దు అని పోలీసులు కూడా పేరెంట్స్ కి భ‌రోసా ఇచ్చారు, లాక్ డౌన్ త‌ర్వాత ఇంటి ద‌గ్గ‌ర పెళ్లి చేస్తాం అన్నారు పేరెంట్స్.