మహిళలు ఏ రంగు గాజులు వేసుకుంటే ఏం వస్తుందో తెలుసా

మహిళలు ఏ రంగు గాజులు వేసుకుంటే ఏం వస్తుందో తెలుసా

0
160

మహిళల చేతికి గాజులు ఎంతో అందం, కచ్చితంగా వివాహం అయిన అమ్మాయిలు అయితే ఎట్టి స్దితిలో చేతికి గాజులు తీయరు, ఇక గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం.రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి గాజులు.

ఎరుపురంగు గాజులు శక్తిని,
నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని
ఊదారంగు గాజులు స్వేచ్ఛను
ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని
పసుపురంగు గాజులు సంతోషాన్ని
నారింజరంగు గాజులు విజయాన్ని,
నలుపురంగు గాజులు అధికారాన్ని
వెండి గాజులు బలాన్ని, విజయాన్ని
తెల్లరంగు గాజులు ప్రశాంతతను
బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి
ఇక నల్లరంగు గాజులు వేసుకోరు కాని అవి అధికారానికి ప్రతీక అంటారు

ఇక దేవాలయంలో ఎరుపు గాజులు అమ్మవారికి ఇస్తే చాలా మంచిది విజయం వస్తుంది, ఇక గాజులు అమ్మవారికి ఇచ్చే సమయంలో రవిక లేదా చీర కచ్చితంగా గాజులు ఇస్తే అన్నీ విజయాలు సిద్దిస్తాయి అంటారు, ఇక అమ్మవారి గుడి నుంచి గాజులు తెచ్చుకుని పూజ మందిరంలో కూడా పెట్టుకున్నా చాలా మంచిది, స్త్రీలు అవి భర్త చేతికి ఇచ్చి మళ్లీ అమ్మవారికి చూపించి చేతికి తొడుక్కుంటే సుమంగళిగా ఉంటారు అని పండితులు చెబుతున్నారు.