మేనరికం సంబంధాలు చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి

మేనరికం సంబంధాలు చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి

0
120

చాలా మంది మేనరికం సంబంధాలు చేసుకుంటారు దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా, పుట్టే బిడ్డల్లో కాస్త లోపాలు కలిగి బిడ్డలు పుడతారు.. దీంతో చాలా మంది తల్లిదండ్రులు అందుకే మేనరికాలు సంబంధాలు వద్దు అని చెబుతారు.. తాజాగా ఓ కుటుంబానికి ఇలా పెళ్లి చేసుకుంటే వింత బిడ్డ జన్మించాడు.

మధురైలో పుట్టిన బిడ్డకి ఎర్రటి జుట్టు తెల్లని ఒళ్లు తేనె కళ్లు నిలకడ లేని చూపు వచ్చాయి, దీనికి కారణం మేనకరికం పెళ్లి అని డాక్టర్లు తెలియచేశారు. చాలా మందికి ఇలాంటి బిడ్డలు పుడతారు.. దీనికి కారణం మేనరికం వల్ల అని చెబుతున్నారు డాక్టర్లు… ఇలా రావడానికి కారణం ఆల్పినిజం వ్యాధి అని చెబుతున్నారు.

వారి క్రోమోజోమ్స్ తరతరాలుగా మనుషులకు వ్యాధులు మోసుకువస్తాయి.. అవి వీరికి వస్తాయి..దీని వల్ల పెళ్లి చేసుకున్న జంటకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు, ఆ జీన్స్ వీరికి ఇద్దరిలో రావడం వల్ల ఈ వ్యాధి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు.. అయితే మేనకరికాలు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అని చెబుతున్నారు.
అందుకే బయట సంబంధాలు చేసుకుంటే ఈ సమస్యలు ఉండవు అంటున్నారు డాక్టర్లు, అయితే కేవలం 15 శాతం మందికే ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.