మ్యారేజ్ చేసుకుంటాము కదా అని తొందర పడ్డారు….. క్లైమాక్స్ లో ఏం జరిగిందంటే…

మ్యారేజ్ చేసుకుంటాము కదా అని తొందర పడ్డారు..... క్లైమాక్స్ లో ఏం జరిగిందంటే...

0
82

విశాఖలో పట్టనానికి చెందిన యువతి యువకుడు ఘాడంగా ప్రేమించుకున్నారు… ఎంతలా అంటే ఒకరినొకరు చూడకుండా క్షణం అయినా చూడలేనంతగా ప్రేమించుకున్నారు… అదికూడా ఇంటర్ లో… ఇక ఇంటర్ తర్వాత రోహిత్ పంజాబ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు…

దీంతో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది… సోషల్ మీడియా ద్వారా మళ్లీ వీరి ప్రేమ చిగురించింది… మళ్లీ మునుపటిలానే ప్రేమించుకున్నారు… ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేస్తామని చెప్పారు… దీంతో ప్రేమికులు ఉద్యోగం వేటలో పడ్డారు… ఏలాగో వివాహం చేసుకోబోతున్నాము కదా అని నగరంలో ఒక రూమ్ ను అద్దేకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు…

యువతికి జాబ్ వచ్చింది యువకుడు జాబ్ వేటలో ఉన్నాడు ఇంతలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యువతి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది…. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…