పెళ్ళిపీటల మీదనుంచి వరుడు పరార్ అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు…

పెళ్ళిపీటల మీదనుంచి వరుడు పరార్ అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు...

0
100

చిరిగిపోయే చీరకోసం అలిగి పారిపోయాడు పెళ్ళికొడుకు… చీర ఏంటీ పెళ్ళి కొడుకుపారిపోవడం ఏంటని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నాయి అయితే చూడండి మీరే… కర్నాటకలో జరిగింది ఈ సంఘటన… హనుమాన్ జిల్లా బీదరికెరె గ్రామంలో రఘు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు…

వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు… పెళ్ళికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకున్నారు.. యువతికి పెళ్ళి బట్టలు తీసుకురావడానికి ఆమె తల్లిదండ్రలు వెళ్లారు… వారు రఘును కూడా తీసుకువెళ్లారు బట్టల షాపులో రఘుకు ఒక చీర బాగా నచ్చింది…

ఈ చీర బాగుంటుందని కాబోయే అత్తగారికి చెప్పారు రఘు… కానీ అత్తగారు రఘుమాటను లెక్క చేయకుండా వారి పని వారు చేసుకుంటున్నారు… దీంతో రఘు అలకచెంది సరిగ్గా పెళ్ళిరోజున కనిపించకుండా పోయాడు…

దీంతో పెళ్ళి ఆగిపోయింది… ఇక అమ్మాయి పేరెంట్స్ తమకూతురు జీవితం నాశనం అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసుకున్నారు….