మీ దగ్గర ఈ పాత కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాదికారే

మీ దగ్గర ఈ పాత కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాదికారే

0
156

మనం పాత అని కొన్ని వదిలేస్తాం ..ఆ పాతవే ఒక్కోసారి మనల్ని లక్షాదికారులని చేస్తాయి, అయితే మనకు కరెన్సీలో ఇప్పుడు రూపాయి వాడుతున్నాం, ఏదైనా రూపాయి నుంచి స్టార్ట్ అవుతుంది, అయితే గతంలో 5 పైసలు,10 పైసలు, ఇరవై పైసలు, పావలా, అర్దరూపాయి ఇలా కాయిన్స్ ఉండేవి,

ఇప్పటి పిల్లలకు ఇవి తెలియదు కాని మన చిన్నతనంలో ఇవి బాగా తెలిసినవే, అయితే ఈ కాయిన్స్ ఇప్పుడు చెలామణిలో లేవు, అయితే వీటిని చాలా మంది అతి ఎక్కువ ధరకు కొంటున్నారు, వీటిని ఇప్పుడు ..OLX వంటి ఈ-కామర్స్ సంస్థలు అమ్ముతున్నాయి.

ఇక మీ దగ్గరకూడా ఈ కాయిన్స్ ఉంటే భారీ రేటుకి ఈ వెబ్ సైట్లలో లాగిన్ అయి అమ్మవచ్చు.
20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. అయితే పాత నాణాలుగా ఇవి ఉండాలి, 1985 నుంచి 89 వరకూ ఉన్న నాణేలు కాస్ట్ బాగా ఉంది. ఇవి 1000 రూపాయల నుంచి అమ్ముతున్నారు, సుమారు రెండు లక్షల వరకూ పలుకుతున్నాయి, మీ దగ్గర ఉంటే మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.
అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ఆరంభమౌతోంది. మీ దగ్గర 1975 నుంచి 1985 వరకూ ఉన్న కాయిన్స్ ఉంటే చూడండి.