ఆ స్టార్ హీరో పెళ్లిచేసుకోవాలంటూ త్రీ ఇయర్స్ వెంటపడ్డాడట… హీరోయిన్

ఆ స్టార్ హీరో పెళ్లిచేసుకోవాలంటూ త్రీ ఇయర్స్ వెంటపడ్డాడట... హీరోయిన్

0
104

కొద్దికాలంగా తమిళనటి మీరా మిథున్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే… వారిపై విమర్శలు చేస్తూ సంచలనంగా మారుతోంది మీరా… తాజాగా మరో హీరో విశాల్ ను టార్గెట్ చేసింది… ఇప్పటికే హీరో సూర్య, విజయ్ లపై వ్యక్తిగత విమర్శలు చేసిన మీరా ఇప్పుడు విశాల్ ను టార్గెట్ చేయడంతో మరోసారి వార్తల్లోకి నిలిచింది

గతంలో విశాల్ తనను వివాహం చోసుకోవాలంటూ సుమారు మూడు సంవత్సరాలు తిరిగారని చెప్పింది… తన తల్లికి విశాల్ అంటే ఇష్టం అని చెప్పింది… అయితే తనకు డబ్బులు ఉన్న వాళ్లు అంటే ఇష్టం లేదని అందుకే విశాల్ ఆఫర్ ను తాను ఒప్పుకోలేదని తెలిపింది…

మరి విశాల్ ఆమె చేసిన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి… కాగా ఇటీవలే మీరా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…