అర్ధరాత్రి కూతురు గదిలో సౌండ్ లోపల కూతురు ఏం చేస్తుందో చూసి షాకైన పేరెంట్స్

అర్ధరాత్రి కూతురు గదిలో సౌండ్ లోపల కూతురు ఏం చేస్తుందో చూసి షాకైన పేరెంట్స్

0
90

రాత్రి 2 గంటలు ఈ సమయంలో తల్లిదండ్రి ఎవరి నిద్రలో వారు ఉన్నారు.. హఠాత్తుగా గ్లాస్ కింద పడిన శభ్దం వచ్చింది, కాని లైట్ వేసి చూస్తే వారి రూమ్ లో కాదు, కాని పక్కన రూమ్ లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారి కూతురు ఉంది, ఎంతో లేట్ గా చదువుకుని పడుకుంటుంది కదా ఏమైనా వాటర్ గ్లాస్ కింద పడింది అని తల్లి అనుకుంది.. కాని తండ్రి మాత్రం అనుమానం వచ్చి డోర్ కొట్టాడు.

వెంటనే డోర్ కొట్టిన సమయంలో తన కూతురు అమృత బయటకు రాలేదు.. దాదాపు 5 నిమిషాల తర్వాత వచ్చింది, ఏమిటి లోపల సౌండ్ అని తండ్రి అడిగాడు, ఆమె కంగారుగా ఏమీ లేదు అని చెప్పింది, అయితే ఇన్ని సార్లు డోర్ కొట్టినా తీయకపోవడం అమ్మాయి కంగారు పడటంతో అతను కూడా ఏమైంది అని ఆలోచించాడు, ఎప్పుడూ లేనిది బాత్రూంలో లైట్ వేసి ఉంది.

వెంటనే తండ్రి లోపల ఎవరైనా ఉన్నారా అని డోర్ తీశాడు.. అక్కడ ఓ యువకుడు నగ్నంగా అటువైపు తిరిగి ఉన్నాడు, అతని పేరు వరుణ్ కాలేజీతో ఇద్దరూ కలిసి చదువుకుంటున్నారు.. అయితే ఇలా ఇంటికి వచ్చి నైట్ రూమ్ లో ఆమెతో గడుపుతూ ఉదయం 4 గంటలకు వెళుతున్నాడు, ఆమె కూడా అతనితో ఎంజాయ్ చేస్తోంది అని తెలిసి తండ్రి ఏమీ చేయలేక అతనిని ఇంటికి పంపించాడు.. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే పోలీసులకు పట్టిస్తా అని చెప్పాడు, ఆరోజు నుంచి ఆమెని కాలేజీకి పంపకుండా ఇంట్లోనే ఉంచి వేరే యువకుడితో పెళ్లి చేసి పంపారు.