బియ్యపు గింజతో అద్బుతం చేసిన ఓ వ్యక్తి… మీరే చూడండి….

బియ్యపు గింజతో అద్బుతం చేసిన ఓ వ్యక్తి... మీరే చూడండి....

0
100

సన్నని బియ్యపు గింజ కిందపడితే దాన్ని మన చేతిలోకి తీసుకోవడానికి నానా అవస్థలు పడతాము…. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ బియ్యపు గింజ మన చేతిలోకి వస్తుంది…. అలాంటిది ఓ వ్యక్తి అదే బియ్యపు గింజమీద అద్బుతం చేసాడు…

ఈరోజు రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఓ వ్యక్తి బియ్యపు గింజపై జాతీయ జెండాని చెక్కి దేశ భక్తిని చాటుకున్నాడు… తూర్పుగోదావరి జిల్లా కొత్త పేటకు చెందిన కృష్ణ వంశీ అనే వ్యక్తి బియ్యపు గింజపై జాతీయ జెండాను చెక్కాడు…

మామూలుగా అయితే బియ్యపు గింజ అదికూడా భాస్మతీ రైస్ గింజపై పేర్లు రాస్తుంటారు కానీ సోనామసురీ రైస్ గింజమీద త్రివర్ణ పథాకాన్ని చెక్కి దేశ భక్తిని చాటుకున్నాడు కృష్ణవంశీ గతంలో చింతాకుపై గోదావరి చరిత్ర సుబ్బులపై గాంధీ వినాయకుడు గౌతమ బుద్దిడి రూపాలను చెక్కి పలు ప్రశంశలు అందుకున్నాడు వంశీ…