డబ్బులు కాచే చెట్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా

డబ్బులు కాచే చెట్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా

0
164

కరెన్సీ నోట్లు నాణాలు తయారు అవుతాయి, చెట్లకి కాయలు వస్తాయి కదా చెట్లకి కరెన్సీ డబ్బులు రావడం ఏమిటి అని ఆశ్చర్యం వచ్చే ఉంటుందికదా , సహజమే, అయితే అసలు స్టోరీ ఏమిటో చూద్దాం. చెట్లకు డబ్బులు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ..

ఇంగ్లండ్లోని ఉడ్లాండ్లో చాలా చోట్ల నాణేలతో నిండిన పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్లను హఠాత్తుగాచూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇదేమిటి చెట్టకి డబ్బులు వస్తున్నాయి అని చూసిన వారు ఆశ్చర్యపోతారు, లక్షల రూపాయల నాణాలు ఇక్కడ చెట్లకి కనిపిస్తాయి..ఈ చెట్లను మనీ ట్రీ అని పిలుస్తారు.

ఇక్కడ గతంలో ప్రజలకు చాలా వింత నమ్మకాలు ఉండేవి..నాణేలను చెట్ల బెరడుల్లోకి ఇరికిస్తే ధన వంతులమైపోతామని ఆనాటి ప్రజలు నమ్మేవాళ్లు. అందుకే ఇక్కడ చెట్లకు ఇలా నాణాలు పెట్టేవారు, మనం నదిలో నాణాలు వేస్తాం కదా అలాంటిదే ఇది కూడా. ఇక్కడ నాణాలు ఇలా చెట్లకి వాటర్ ప్రవాహానికి అతుక్కుపోయేవి అలా చెట్లలో కలిసిపోయేవి అందుకే వీటిని చూస్తారు తప్పించి ఎవరూ ఆ కాయిన్స్ తీసుకోరు.