నమ్మకంగా ఉన్న పనిమనిషి ఎంత దారుణం చేసింది- తప్పక తెలుసుకోండి

నమ్మకంగా ఉన్న పనిమనిషి ఎంత దారుణం చేసింది- తప్పక తెలుసుకోండి

0
91

కొందరు పనిమనుషులు తమ యజమానుల శ్రేయస్సు కోరతారు, మరికొందరు వారి కీడు కోరతారు, అయితే ఓ 85 ఏళ్ల వృద్ధురాలికి. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త కూడా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి ఆయన 15 ఏళ్ల క్రితం చనిపోయారు, దీంతో ఆమె ఒక్కత్తే ఉంటోంది, ఈ సమయంలో పిల్లలు కూడా దూరంగా ఉండటంతో ఆమెకి ఓ పని మనిషిని ఏర్పాటు చేశారు.

ఆ పనిమనిషి మీదే పూర్తిగా ఆధారపడింది. పనిమనిషి సైతం చాలాకాలంగా వృద్ధురాలి వద్ద నమ్మకంగా పనిచేస్తోంది. అయితే ఆ పనిమనిషి పింఛను సొమ్ము కోసం ఊరికి వెళ్లింది. మూడు రోజుల క్రితం లక్ష్మిని ఓ ఏజెన్సీ వారు వృద్ధురాలి ఇంటికి పనిమనిషిగా పంపించారు.

దీంతో ఆమెకు ఈ వృద్దురాలి నగదు బంగారం ఆస్తి అన్నీ చూసి దుర్బుద్ది పుట్టింది. ఆమె ముఖంపై దిండు పెట్టి అదిమి చంపేసింది. ఉదయం స్ధానికులు ఇంటిలో చూడగా ఆమె చనిపోయి ఉంది. పోలీసులు సీసీ పుటేజ్ చూశారు, అందులో కొత్తగా పంపిన పనిమనిషి ఆమెని చంపింది అని తేలింది..వృద్ధురాలు చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, బీరువాలోని నెక్లెస్, పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు దొంగిలించింది. చూశారుగా ఎంత దారుణం చేసిందో.