న‌మ్మిన స్నేహితుడే ఇంత మోసం చేస్తే ఇక ఎలా దారుణం

న‌మ్మిన స్నేహితుడే ఇంత మోసం చేస్తే ఇక ఎలా దారుణం

0
94

రవి అనే వ్య‌క్తి సిమెంట్ వ్యాపారం ఐరెన్ వ్యాపారం చేస్తున్నాడు, ఈ స‌మ‌యంలో అత‌నికి ముఖేష్ సింగ్ అనే వ్య‌క్తి స్నేహితుడు అయ్యాడు ఈ స‌మ‌యంలో రవి వ్యాపారం బాగా ఉండ‌టంతో ముఖేష్ కూడా ర‌వి వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్టాడు, ఈ స‌మ‌యంలో ర‌వికి బాగా న‌గ‌దు క‌నిపించేది.

వ‌చ్చిన డ‌బ్బులో త‌న వాటా కంటే మ‌రో 30 శాతం అద‌నంగా తీసుకుని 30 వాతం మాత్ర‌మే ముఖేష్ కి ఇచ్చేవాడు.. ఇలా నాలుగేళ్లు బాగానే చేశారు, తర్వాత వ్యాపారం లాస్ వ‌చ్చింది అని, ర‌వి ఐపీ పెట్టాడు, ఈ స‌మ‌యంలో ముఖేష్ పేరు మీద ప‌లు స‌రుకు కొనుగోలు చేశాడు, దానికి ముఖేష్ సంత‌కాలుపెట్టి స‌రుకు తెచ్చాడు.

దీంతో వారు అంద‌రూ ఐపీ పెట్టింది ర‌వి, నువ్వు స‌రుకు తీసుకువెళ్లావు నువ్వు న‌గ‌దు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.. దీంతో దాదాపు 70 ల‌క్ష‌ల రూపాయ‌ల అప్పు కోసం త‌న‌కు ఉన్న ఇంటిని పొలాన్ని కూడా అమ్మి వారి అప్పు తీర్చాడు ముఖేష్ , కాని ర‌వి మాత్రం ముందే సేఫ్ అయి ఫ్రెండ్ ని ఇరికించాడు, ఈ మోసం ఆరునెల‌ల త‌ర్వాత తెలిసి కేసు పెట్టాడు ముఖేష్ …కాని లాక్ డౌన్ ముందే అత‌ను స్టేట్ వ‌దిలి కుటుంబంతో పారిపోయాడు.