కార్తీక మాసంలో నవగ్రహ దీపాలనోమును ఆచరిస్తే అష్టైశ్వర్యాలు చేరుతాయని అంటారు… ఈ నోమును మూడు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది… ముందుగా అదిభగవానుడైన గణపతిని పూజించాలి…
ఆ తర్వాత శివుడిని పూజ చేయాలని పురాణం చెబుతోంది…ఈ నవగ్రహాల నోమును ఎలా చేయాలంటే.. మొదటగా నవధాన్యాలతో దీపారాధన చేయాలి దీపారాధన ఎలా చేయాలంటే నవధాన్యాలను కొద్ది కొద్దిగా తీసుకుని వాటిపై దీపాలు పెట్టుకుని ఓం నమ:శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి…
తర్వాత అమ్మవారికి ఇష్టమైన స్తోత్ర పారాయం చేసి తొమ్మిదిమంది బ్రాహ్మణులకు ఆ నవధాన్య దీపాలను ఇవ్వాలి ముఖ్యంగా ఈ నోమును సాయంత్రం వేళలోనే చేయాలని పండితులు చెబుతున్నారు…