నిశ్చితార్దం తర్వాత తన నైజం చూపించిన పెళ్లికొడుకు ? ఏం చేశాడంటే

నిశ్చితార్దం తర్వాత తన నైజం చూపించిన పెళ్లికొడుకు ? ఏం చేశాడంటే

0
129

అమ్మాయిలు ఒక్కోసారి తాము ప్రేమించిన వ్యక్తి ఏది అడిగితే అది కాదు అనకుండా చేస్తారు… ఆ ప్రేమని కొందరు అబ్బాయిలు వేరే కోణంలో ఆలోచించి ఆ అమ్మాయిలని బెదిరిస్తారు, ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి, అందుకే అమ్మాయిలు కాస్త ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి

ఓ యువతి తన కమ్యూనిటికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది.. ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అతనితో పరిచయం ఏర్పరచుకుంది, అయితే అతను మంచి వాడని భావించి అమ్మాయి తండ్రి వారితో మాట్లాడి ఇద్దరికి నిశ్చితార్దం జరిపించారు.

అయితే ఇటు అబ్బాయి అమ్మాయి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి… కాని అతని వ్యవహారం తర్వాత తెలిసింది, దీంతో ఈ పెళ్లి వద్దు అనుకున్నారు అమ్మాయి పేరెంట్స్ , అయితే అప్పటికే ఆమె అతనితో చాలా దూరం వెళ్లింది… శారీరకంగా దగ్గర అయింది, చివరకు ఆమె నిశ్చితార్దం క్యాన్సిల్ చేసుకుంది అని.. ఇది తెలిసి వారిద్దరి పర్సనల్ వీడియోలు నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పెట్టాడు ప్రియుడు, దీంతో పరువు పోయింది అని భావించిన ఆమె తండ్రి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశాడు, కాని అతనికి మాత్రం తన కూతురిని ఇచ్చి వివాహం చేయను అంటున్నాడు.