అదిరిపోయే ఫ్యూచర్స్ తో మార్కెట్ లోకి నోకియా స్మార్ట్ ఫోన్…

-

ఒకప్పుడు నోకియా బ్రాండ్ ఫోన్ కు క్రేజ్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు… ప్రతీ ఒక్కరి చేతిలో నోకియా మొబైల్ ఉండేది… ఆ సమయంలో ఎన్ని ఫోన్ లు వచ్చినా కూడా నోకియా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే కాలక్రమేక మార్కెట్ లోకి వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు రావడంతో చాలామంది వాటికి కనెక్ట్ అయ్యారు…

- Advertisement -

అయినా కూడా నోకియా బ్రాండ్ వ్యాల్యూవ్ మాత్రం తగ్గలేదు అప్పుడు ఇప్పుడు ఒకేలాఉందని అంటారు కస్టమర్లు అయితే తాజాగా నోకియా 7.3 ఫోటోలు ఆన్ లైన్ లో లీకయ్యాయి… ఇందులో ఈ ఫోన్ అన్ని కోణాల్లో చూపించారు… ఇందులో వెనుకవైపు నాలుగు కెమెరాలను అందించారు..

ముందువైపు హెల్ పంచ్ డిస్ ప్లే ఉంది అంటే మొత్తం ఐదు కెమెరాలన్నమాట… అయితే ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు… బ్రాండ్ లోగో ఫోన్ కింద ఉంది… పవర్ వాల్యూమ్ బటన్లు ఫోన్ కు కుడివైపు ఉన్నాయి… ఫోన్ వెనకవైపు కెమెరాగా 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశం ఉంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...