ఓ ఫోన్ కాల్ ఆమె సంసారాన్ని మార్చేసింది భర్తకి 45 ప్రేయసికి 22 ఏళ్ల వయసు

ఓ ఫోన్ కాల్ ఆమె సంసారాన్ని మార్చేసింది భర్తకి 45 ప్రేయసికి 22 ఏళ్ల వయసు

0
119

భర్త ప్రవర్తన నెల రోజులుగా మారింది,..దీంతో భర్తపై ఎంతో అనుమానం పెంచుకుంది… భర్త రోజూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని అనుకునేది.. చివరికి రాత్రి పడుకున్న సమయంలో అతని ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ అన్ లాక్ చేసి అతని బాగోతం చూసింది, అయితే అతను అప్పటి వరకూ చాటింగ్ చేశాడు.. అదంతా ఓ అమ్మాయితో, ఆమె చూడటానికి చాలా మోడ్రన్ గా ఉంది, అతని ఆఫీసులో పని చేసే అమ్మాయి అని ఫోటోల ద్వారా చూసింది. చివరకు ఉదయం వాటిని తన భర్తకు చూపించి నిలదీసింది.

అయితే అతను మాత్రం భయపడ్డాడు, దీంతో నువ్వు మారకపోతే విడాకులు ఇస్తాను అని చెప్పింది, అంతేకాదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ ఉద్యోగం కూడా పోతుంది అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు.. మొత్తానికి ఆమెకి కూడా ఫోన్ చేసి నీ ఉద్యోగం పోతుంది నీ బాగోతం అంతా సోషల్ మీడియాలో పెడతా మీ ఇద్దరి సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చింది.

దీంతో తర్వాత రోజే ఆ లేడి ఉద్యోగి ట్రాన్స ఫర్ చేయించుకుని ఢిల్లీ వెళ్లిపోయింది..ఆమె వయసు 22 సంవత్సరాలట అతని వయసు 45 సంవత్సరాలట.. ఇద్దరు పిల్లలు ఉన్నా అతను మేనేజర్ కావడంతో అతనిని వలలో వేసుకుంది.. చివరకు ఓ ఫోన్ కాల్ ఆమె సంసారాన్ని మార్చేసింది.