ఒక యువతి…. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో ప్రేమాయణం… చివరకు ఏం జరిగిందో చూడండి…

ఒక యువతి.... ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో ప్రేమాయణం... చివరకు ఏం జరిగిందో చూడండి...

0
98

యువతిపై మాజీ ప్రియుడు హెల్మెట్ తో దాడి చేశాడు… ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బెంగుళూరుకు చెందిన బబిత్ అనే యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు… ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.. ఈ క్రమంలో యువతికి రాహుల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది…

తాజాగా తన కొత్త ప్రియుడు ఇంటికి వెళ్లింది… ఇక ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియుడు అక్కడకు వచ్చి ఆమెపై హెల్మెట్ తో దాడి చేశాడు… దీంతో ఆ యువతి సృహ తప్పి కిందపడిపోయింది… ఆతర్వాత మాజీ ప్రియుడు యువతి తల్లిదండ్రులకు కాల్ చేసి మీ కూతురు యాక్సిడెంట్ అయిందని నమ్మించే ప్రయత్నం చేశారు…

దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు… ఇది యాక్సి డెంట్ కాదని ఎవరో దాడి చేశారని చెప్పారు… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… అయితే తీవ్ర గాయాలపాలైన ఆయువతికి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది… తన మాజీ, కొత్త ప్రియుడు స్నేహితులని అతని సహాయంతో నే దాడి చేశారని తెలిసింది…