ఒకే వ్య‌క్తిని ప్రేమించిన అక్క చెల్లెల్లు చివ‌ర‌కు ఏమైందంటే

ఒకే వ్య‌క్తిని ప్రేమించిన అక్క చెల్లెల్లు చివ‌ర‌కు ఏమైందంటే

0
164

అత్యంత దారుణం అక్క‌కు న‌చ్చిన వ్య‌క్తే చెల్లెలికి న‌చ్చాడు, అంతేకాదు అత‌నితో ఇద్ద‌రు ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు చాటింగ్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు, అయితే ఓరోజు వారికి ఈ విష‌యం తెలిసింది, అత‌ను త‌మ‌తో ఆడుకున్నాడు అని తెలుసుకున్నారు.

చివ‌ర‌కు ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే త‌ల్లిదండ్రుల‌కి చెప్పి అత‌ని మోసాన్ని తెలిపారు, వెంట‌నే స్ధానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు, అయితే వారిద్ద‌రిని ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని మోసం చేసి వాడుకోవాలి అని భావించాడ‌ట స‌ద‌రు యువ‌కుడు.

అత‌ను స్ధానికంగా తాపీ ప‌ని చేసుకుంటున్నాడు, పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు, అయితే ప‌లు సార్లు త‌న స్నేహితుడి రూమ్ కి ఇద్ద‌రిని ర‌మ్మ‌ని చెప్పినా వారు వెళ్ల‌‌లేద‌ట‌, మొత్తానికి ఇద్ద‌రి బాయ్ ఫ్రెండ్స్ ఫోటోలు చూసి అక్కా చెల్లెల్లు షాక్ అయి ఈ విష‌యం పోలీసుల‌కు చెప్పారు, తాము కొద్దిగా ఉంటే మోస‌పోయేవార‌మ‌ని గుర్తించారు. అమ్మాయిలు బీ అల‌ర్ట్