నెల రోజుల కండోమ్ సేల్ ఒక్క‌వారంలోనే జ‌రిగాయట

నెల రోజుల కండోమ్ సేల్ ఒక్క‌వారంలోనే జ‌రిగాయట

0
98

సాధార‌ణంగా మ‌న‌కు మార్కెట్లో కండోమ్స్ కొన‌డానికి చాలా మంది సిగ్గుప‌డ‌తారు.. కాని కొన్ని దేశాల్లో మ‌హిళ‌లే ఏ భ‌యం లేకుండా కండోమ్స్ తెస్తారు, లైఫ్ సెక్యూరిటీ కోసం సిగ్గు ఎందుకు అంటారు, పాశ్చాత్య దేశాల్లో ఇది కొన్ని చోట్ల ప‌ట్టించుకోరు..అయితే తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో చాలా మంది ఇంటికి ప‌రిమితం అవుతున్నారు.

ఈ స‌మ‌యంలో మ‌రికొంద‌రు త‌మ ల‌వ‌ర్స్ తో ప్రియురాళ్ల‌తో డేటింగ్ చేసేవారు వివిద ప్రాంతాల‌కు చేరిపోయారు.. అక్క‌డ వారు ఏకాంతంగా ఉంటున్నార‌ట.. ఈ స‌మ‌యంలో కోరిక‌లు ఆపుకోలేక కండోమ్స్ వాడుతున్నారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే ప్లానింగ్ చేసుకుంటున్న వారు కూడా క‌రోనా ఇబ్బందితో నెల‌కి 10 బాక్సులు ప‌ట్టుకువెళ్లేవారు ఒకేసారి 50 బాక్సులు తీసుకువెళుతున్నార‌ట‌, భార్య భ‌ర్త‌లు ల‌వ‌ర్స్ క‌లిసి ఇంట్లో ఉండ‌టంతో వీటి అవ‌స‌రం ఎక్కువ ఉంటోంది.

దీంతో కండోమ్ సేల్ ఒక్క‌సారిగా పెరిగింది అంతేకాదు ఇప్పుడు ఏకంగా నెల రోజుల సేల్ వారంలో అయింది అని వార్త‌లు వ‌స్తున్నాయి, ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఇంత డిమాండ్ పెరిగింది అని వార్త‌లు వ‌స్తున్నాయి.