పాలు ఇస్తున్న మగమేక…

పాలు ఇస్తున్న మగమేక...

0
97

వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇది నిజం… మగ మేక కొద్దికాలంగా పాలు ఇస్తోంది.. రోజుకు 200 నుంచి 250 మీ.గ్రాముల పాలు ఇస్తుందట.. ఈసంఘట ఎక్కడ చోటుచేసుకుందంటే రాజస్థాన్ లో చోటు చేసుకుంది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

రాజస్థాన్ ధోల్ పూర్ సమీపంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి మేకలను పెంచుకుంటున్నాడు.. కొన్ని రోజుల క్రితం ఆయన ఒక మగ మేకను కొనుక్కుని వచ్చాడు… ఆతర్వాత కొన్ని రోజులకు ఆ మగ మేకకు పొదుగు వచ్చింది.. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి పాలు పిండితే పాలు వచ్చాయి…

రోజు 200 నుంచి 250 మీ గ్రాములు పాలు ఇస్తుందని ఆ వ్యక్తి చెబుతున్నారు… అయితే మేక పిండం ఏర్పడే దశలో జన్యు పరమైన లోపాలు వల్ల ఇలా పాలు ఇస్తుందని 10 లక్షల్లో ఇలాంటి ఒక కేసు వస్తుందని వైద్యులు అంటున్నారు…