పావురాలకి పక్షులకి ఈ ప్రసాదం పెడితే జన్మజన్మల పాపం తగులుతుంది

పావురాలకి పక్షులకి ఈ ప్రసాదం పెడితే జన్మజన్మల పాపం తగులుతుంది

0
113

చాలా సార్లు మనం దేవాలయానికి వెళ్లిన సమయంలో అక్కడ పక్షులు పావురాలు చిలుకలు పిచ్చుకలు చాలా కనిపిస్తూ ఉంటాయి …ఈ సమయంలో దేవాలయంలో మనం తెచ్చుకునే ప్రసాదం ఉంటుంది కదా అది వాటికి ఆహరంగా వేస్తాం.. అయితే నిత్యం అదే దేవాలయాల్లో అవి ఉంటాయి కాబట్టి వాటికి కూడా అవే మనం ప్రసాదంగా ఆహరం రూపంలో వేస్తాం.

కాని ఇలా ఎప్పుడూ వేయకండి.. వీలైతే వాటికి గోదుమలు బియ్యం లేదంటే తృణ ధాన్యాలు వేయాలి ఇలాంటివి వేయకండి…ఎందుకు అంటే ఇటీవల చాలా మంది పక్షులకి పులిహోర ఎక్కువగా పెడుతున్నారు ఇలా తిన్న పక్షులు కొద్ది రోజులకి చనిపోతున్నాయి.. అయితే పులిహోరలో ఉండే ఘాటు అలాగే ఇంగువ వల్ల కొన్ని పక్షులు చనిపోతున్నాయి. ఇలా ఆహరం వాటికి వేయడం వల్లే చనిపోతున్నాయట, ముఖ్యంగా పావురాలు ఇలాగే చనిపోతున్నాయి అంటున్నారు.

అందుకే ఇలాంటి ఆహరం కాకుండా మీకు వీలైతే అటుకులు బియ్యం, గింజలు పళ్లు వేయండి మర్చిపోకండి… మనకు పుణ్యం ఎలా ఉన్నా అవి చావడానికి మనం కారణం అవుతున్నాం అందుకే గుర్తు ఉంచుకోండి.