ఇక నుంచి పెళ్ళి చేసుకునే వారు ఈ పరీక్ష తప్పనిసరీ పాస్ అవ్వాలట లేదంటే పెళ్ళికి నో….

ఇక నుంచి పెళ్ళి చేసుకునే వారు ఈ పరీక్ష తప్పనిసరీ పాస్ అవ్వాలట లేదంటే పెళ్ళికి నో....

0
125

ప్రపంచంలో ఎక్కడైనా కూడా సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటుంటారు యువతీ యువకులు… అది సర్వ సాధారణం… ఇండియాలో అయితే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అలాగే 20సంవత్సరాలు కలిగిన అబ్బాయి వివాహం చేసుకునే హక్కును కలిపించింది రాజ్యాంగం….

అయితే తాజాగా ఇక నుంచి కొత్త పద్దతులను ప్రవేశ పెట్టింది … ఇక నుంచి పెళ్ళి చేసుకోవాలంటే కచ్చితంగా ఒక పరీక్ష పాస్ అవ్వాలట లేదంటే పెళ్ళిచేయరట… ఈ వార్త వినగానే ప్రతీ ఒక్కరు టెన్షన్ పడుతుంటారు… టెన్షన్ పడకండోయ్ ఇది మదేశంలో కాదులేండి ఇండోనేషియాలో…

పెళ్ళి చేసుకోవాంటే ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందిన తర్వాతే వివాహం చేసుకోవాలనే నిభందన పెట్టింది.. ఇందుకోసం మూడు నెలల కోర్స్ కూడా పెట్టింది… ఈ కోర్స్ లో ముఖ్యంగా సంతానోత్పత్తి, అనారోగ్య నివారణ, పిల్లల సంరక్షణ చిట్కాలను నేర్పుతారు… వీటన్నింటిని పాస్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టింది ఇండోనేషియా ప్రభుత్వం…