పెళ్లిమండపం నుంచి పారిపోయిన పెళ్లికూతురు తల్లి పెళ్లికొడుకు తండ్రి

పెళ్లిమండపం నుంచి పారిపోయిన పెళ్లికూతురు తల్లి పెళ్లికొడుకు తండ్రి

0
120

ఎక్కడైనా పెళ్లి జరిగితే అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం ఎంతో సరదాగా కలిసి ఉంటారు.. బంధుత్వాలు కలుస్తాయి, కాని ఇటీవల ఓ దారుణం జరిగింది, వధువు తల్లి, వరుడి తండ్రి కలిసి పరారైన ఘటన ఇటీవల సూరత్లో సంచలనమైంది, వరుసకి అన్నా చెల్లి అనేలా ఉండాలి కాని వారి కామ వాంచతో ఏకంగా పరార్ అయ్యారు.

కాని వారి తప్పు తెలుసుకుని మళ్లీ ఇంటికి వచ్చారు..కాని ఇంటికొచ్చిన శోభనను భర్త అంగీకరించకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలిసిన పాండే జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే ఆమెని తీసుకుని మళ్లీ పరార్ అయ్యాడు.

సూరత్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు వీరిద్దరూ. … ఇద్దరికీ యుక్తవయసు నుంచే పరిచయం ఉంది అని తాజాగా తెలుస్తోంది. అప్పట్లో పెళ్లి చేసుకోలేకపోయారు. తాజాగా, పిల్లల పెళ్లి కోసం కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అయితే వీరిద్దరూ పారిపోవడంతో పెళ్లి చేసుకుందాం అనుకున్న జంట కాస్తా అన్న చెల్లి అయ్యారంటున్నారు అక్కడ జనం.