పెళ్ళి ఒకరితో… సంసారం మరోకరితో ఛీ…

పెళ్ళి ఒకరితో... సంసారం మరోకరితో ఛీ...

0
108

తన భార్య పిల్లలను సుఖ పెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం లేకున్నా కూడా ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్తుంటాడు భర్త…. ఈ క్రమంలో భర్త రాకకోసం భార్య వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటుంది… కానీ తాజా సంఘటన అందుకు భిన్నంగా ఉంది….

భర్త ఇతర దేశాల్లో ఉండటంతో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది… ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది…. గతంలో పలుమార్లు భర్త సంతోష్ రెడ్డి ఆస్ట్రేలియాకు రావచ్చుకదా అని భార్యను అడిగాడు కానీ భార్య రానని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది…

దీంతో అనుమానం వచ్చిన భార్య ఎవ్వరికి తెలియకుండా హైదరాబాద్ వచ్చి భార్య కదలికలను కనిపెట్టాడు…. రాత్రి సమయంలో తన ఇంట్లోకి వేరే వ్యక్తి వస్తున్నాడని గమనించిన భర్త సంతోష్ రెడ్డి వందకు డైల్ చేసి సమాచారం ఇచ్చారు… దీంతో రంగలోకి దిగిన పోలీసులు వారిద్దరిని రెడ్ హ్యాండెట్ గా పట్టుకున్నారు… అంతేకాదు సంతోష్ రెడ్డి భార్య స్నేహితురాలు కూడా మరో వ్యక్తితో స్నేహంగా అదే ఇంట్లో ఉన్నారు… అయితే వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…