పిల్లల చదువుకోసం వ్యభిచారం చేసింది ఆమె పిల్లలు ఏం చేశారంటే

పిల్లల చదువుకోసం వ్యభిచారం చేసింది ఆమె పిల్లలు ఏం చేశారంటే

0
112

భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలని పెంచి పోషించాలి అంటే సరళకు చాలా భారం అయింది, దీంతో తాను కూలీ పనికి వెళ్లినా ఆ డబ్బుతో పిల్లలను మంచిగా చదివించలేను అని బాధపడింది.. ఈ సమయంలో కుసుమ అనే మహిళ ఆమెకి పరిచయం అయింది. డబ్బు కావాలి అంటే నీకు చెప్పింది చేస్తే నెలకు 30 వేలు ఇస్తా అని చెప్పింది.

కుసుమ వ్యభిచారం చేయిస్తుంటుంది. ఇలా ఆమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరకు ఈమెని రాత్రి సమయాల్లో పంపించేది. ఇలా సుమారు రోజుకి 5 మంది దగ్గర ఈ సరళ వ్యభిచారానికి వెళ్లేది. ఇలా పోలీసుల రైడింగ్ లో ఆమె ఓ రోజు హోటల్ లో దోరికిపోయింది.

అయితే ఈ విషయం అత్త మామలకు ఆమె తల్లిదండ్రులకి తెలియడంతో ఆమె పిల్లలను వారు తీసుకుని ఆమెని ఇంటి నుంచి బయటకు పంపించేశారు, పిల్లలను పెంచడానికి ఇదేనా నువ్వు తీసుకున్న నిర్ణయం అని తిట్టారు, చివరకు పిల్లలను నీకు ఇవ్వం అని అత్త మామలు తెగేసి చెప్పారు.

దీంతో ఆమె ముంబైలోని ఓ ప్రాంతంలో వ్యాపారి ఇంట్లో పనికి కుదరి అక్కడే ఇంటి పని చేసుకుంటోంది, ఇలా 15 ఏళ్లు ఆమె అక్కడే ఉండిపోయింది…ఇటీవల అత్తమామలు పిల్లలను తీసుకువెళ్లమంటే ఆమె తీసుకువెళ్లింది, అయితే అందులో ఆమె కుతూరు చదువుల్లో స్టేట్ ర్యాంక్ సాధించడంతో ఆమెకు ఉచితంగా ప్రభుత్వం విద్య అందిస్తోంది. దీంతో తన బిడ్డలు మంచి ఉన్నత స్దితికి చేరుకోవాలి అని కోరుకున్న కల నెరవేరింది, తన దారి తప్పు అని ఆమె తెలుసుకుంది.