ప్రపోజ్ చేయడానికి ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు – కాని ఆమె మరో వ్యక్తితో పాడుపని

ప్రపోజ్ చేయడానికి ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు - కాని ఆమె మరో వ్యక్తితో పాడుపని

0
106

తన ప్రేయసికి జీవితంలో గుర్తు ఉండే విధంగా వాయొలిన్ వాద్యంతో మరపురాని విధంగా ప్రపోజ్ చేయాలి అని ప్రియుడు భావించాడు, అందుకోసం ఈ ట్రూప్ ని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు, ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నారు ఈ జంట, ఇక ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. మొత్తం అందరు ఆమె ఇంటి ముందుకు వచ్చారు, అయితే అక్కడ పై రూమ్ లో లైట్ వేసి ఉంది.

 

ఈ సమయంలో తన ప్రేయసి నగ్నంగా మరో వ్యక్తితో రొమాన్స్ చేస్తూ డిఫరెంట్ భంగిమలో కనిపించింది, ఇక ఆ కర్ట్ న్ వెనుక తన ప్రేయసి మరో వ్యక్తిని చూసి ఆ ప్రియుడు షాక్ అయ్యాడు, కన్నీరు పెట్టుకున్నాడు, అప్పటి వరకూ ఆ ట్రూప్ ఎంతో సందడిగా వాయెలిన్ ప్లే చేసిన వారు ఆగిపోయారు.

 

ఏమైందా అని పైన చూస్తే ఆమె అతనితో భంగిమలో రొమాన్స్ చేస్తోంది, దీంతో ఈ సౌండ్ ఏమిటా అని ఆమె కింద చూసింది.. దీంతో కింద ప్రియుడ్ని చూసి షాక్ అయింది వెంటనే లైట్ ఆఫ్ చేసింది, ఇక తర్వాత ఆ ట్రూప్ అక్కడ నుంచి వెళ్లిపోయింది, ప్రియుడు కూడా ఆమె ఇంత దారుణం చేసింది అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.