రాహుల్ కారుకొన్నాడు మరి ఇళ్లు ఎక్కడ తీసుకున్నాడో తెలుసా

రాహుల్ కారుకొన్నాడు మరి ఇళ్లు ఎక్కడ తీసుకున్నాడో తెలుసా

0
133

బిగ్ బాస్ 3లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయ్యాడు, ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయనకి మంచి ఫేమ్ కూడా వచ్చింది, అయితే తన వ్రుత్తి అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పే ఆయన తనకు ఇళ్లు లేదని మా అమ్మ నాన్నకు ఈ డబ్బులతో ఇళ్లు కొనిపెడతా అని చెప్పాడు రాహుల్… అయితే రాహుల్ సినిమా పాటల ఎంట్రీ చూస్తే.

రంగస్థలం టైటిల్ సాంగ్ తోనే ఆయనకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన బిగ్ బాస్ 3 విజేతగా నిలవడంతో పాపులారిటి పెరిగింది. ఇక తల్లిదండ్రుల కోరిక మరి రాహుల్ తీర్చాడా అని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది తాజాగా దీనిపై స్పందించాడు రాహుల్.

తాజాగా ఆయన 50 లక్షల ఖరీదు చేసే బెంజ్ కారు కొనేసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో సొంత ఇల్లు తీసుకుంటానని చెప్పి .. ఖరీదైన కారు తీసుకుంటావా? అంటూ ఆయనను నెటిజన్లు ప్రశ్నించారు. దీనికి రాహుల్ సమాధానం చెప్పాడు, తాను ఇప్పటికే ఫ్లాట్ తీసుకున్నాని అది నా చేతికి రావడానికి సమయం పడుతుంది అని చెప్పాడు, ఈ లోపు కారు కూడా తీసుకున్నాను అన్నాడు ఆయన తల్లిదండ్రుల కోసం కొత్త ఇళ్లు కొన్నారు అది ప్రస్తుతం వర్క్ జరుగుతోందట.