రైలులో వినిపించే ప్రతీ హారన్ కి లెక్క ఉంటుంది ఈ హారన్ దేనికి సంకేతమో తెలుసా

రైలులో వినిపించే ప్రతీ హారన్ కి లెక్క ఉంటుంది ఈ హారన్ దేనికి సంకేతమో తెలుసా

0
120

మన దేశంలో రైల్వే అతి పెద్ద సంస్ధ, అంతేకాదు నిత్యం కోట్లాది మందిని గమ్యస్ధానాలకు చేర్చే అతి పెద్ద రవాణా సంస్ధ, ప్రయాణికులకు సేఫ్టీ

మీద రైల్వే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.. లక్షలాది మంది రిజర్వేషన్లతోనే రైల్వే రికార్డు క్రియేట్ చేసింది, అంతేకాదు మన దేశంలో అత్యధిక

ఎంప్లాయిస్ ఉన్న సంస్ధ కూడా రైల్వే అని చెప్పాలి…

మరి రైల్వే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, రైలు నడిపే లోకోపైలెట్ నుంచి స్టేషన్ మాస్టర్ గార్డ్, సిగ్నల్ ఇంచార్జ్ ఇలా అందరూ కలిసి పనిచేస్తేనే రైలు ముందుకు సాగుతుంది, ఎవరైనా ఆదమరిస్తే రైలుప్రమాదాలు జరుగుతాయి. రైలు గురించి చాలా విషయాల వినే ఉంటారు, కాని రైలు చేసే హారన్ గురించి ఎప్పుడైనా విన్నారా, అదేనండి రైలు హారన్ వినిపిస్తుంది కదా, దానికి ఓ లెక్క ఉంటుంది. మరి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 షార్ట్ హరన్ వినిపిస్తే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని అర్ధం
2.షార్ట్ హరన్ లు కొడితే .ట్రెయిన్ ఇంజిన్లో ఉండే మోటార్ మ్యాన్ గార్డుకు సంకేతంగా రెండు షార్ట్ హారన్స్ మోగిస్తాడు
3. హరన్స్ కొడితే మోటార్ మ్యాన్ కంట్రోల్ తప్పింది అని అర్ధం.
4. సార్లు హరన్ కొడితే ట్రైన్ లో ఏదో లోపం ఉంది అని అర్దం ఇక ట్రైన్ ముందుకు సాగదు అని కొడతార
5..రైలు కంటిన్యూగా హారన్ చేస్తుంటే ఆ రైలు ఆ స్టేషన్లో ఆగదని తెలుసుకోవాలి.