వర్షం వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీసేస్తారో తెలుసా ? లేకపోతే ఏమవుతుందంటే

వర్షం వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీసేస్తారో తెలుసా ? లేకపోతే ఏమవుతుందంటే

-

మనం వర్షాకాలంలో ఎక్కువగా కరెంట్ కోతలు చూస్తు ఉంటాం, ఈ సమయంలో కరెంట్ కోతల వల్ల చాలా ఇబ్బండి పడతారు జనం… కాని వర్షం పడే సమయంలో ఎందుకు ఇలా కరెంట్ తీస్తారో తెలుసా.. దీనికి కారణం ఉంది. ట్రాన్స్ ఫార్మర్ లో హై వోల్టేజ్ ఉంటుంది. ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు చెట్లు విరగడం లాంటివి జరిగితే అవి ఒకవేళ ట్రాన్స్ ఫార్మర్ మీద పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

అందుకే ముందు జాగ్రత్తగా కరెంట్ తీస్తారు, ఇక ఏమైనా వైర్లు వర్షానికి తెగి కింద పడితే , అవి వర్షం నీటిలో పడతాయి, అక్కడ పవర్ సప్లై ఉంటే చాలా కష్టం …జనాలకి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఇక మెరుపులు పిడుగులు కూడా పడితే ఇబ్బందే.

ఇలా పిడుగులు మెరుపులు పడితే ఆ విద్యుత్ వైర్ల వల్ల ప్రవాహం మరింత పెరుగుతుంది.. పేలే ప్రమాదాలు ఉంటాయి, అందుకే ముందు జాగ్రత్తగా కరెంట్ కోత విధిస్తారు, ఇక వర్షానికి ముందు భారీగా గాలులు వీస్తాయి, ఈ సమయంలో గాలి వల్ల కూడా వైర్లు తెగిపడతాయి. కంరెట్ వైర్లు ఒకదానితో ఒకటి తగిలి కరెంట్ ఓవర్ లోడ్ అయ్యే ప్రమాదముంది. ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ముందుగానే వర్షం వచ్చినా భారీగా గాలి వచ్చినా కరెంట్ తీస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...