రేపు పెళ్లి ఈరోజు వరుడు తండ్రి వధువు తల్లితో జంప్…. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

రేపు పెళ్లి ఈరోజు వరుడు తండ్రి వధువు తల్లితో జంప్.... అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

0
102

గుజరాత్ రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన సూరత్ నగరానికి చెందిన… హిమ్మత్ పాండవ్ అనే వ్యక్తి కుమారుడుకి విజాల్ పూరి పట్టనానికి చెందిన శోభన రావల్ అనే మహిళా కూతురికి ఇటీవలే వివాహం ఫిక్స్ అయింది…

అయితే వివాహం జరుగక ముందే వరుడు తండ్రి వధువు తల్లితో జంప్ అయ్యాడు… దీంతో పెళ్లి ఆగిపోయింది… కొన్నిరోజుల తర్వాత తిరిగి వచ్చి వీరిద్దరు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు… ఈ క్రమంలో శోభనా రావల్ ఇంట్లో ఎక్కువ ఒత్తిడి రావడంతో వీరిద్దరు మరోసారి లేచిపోయారు…

దీంతో అందరు షాక్ గురి అయ్యారు… ప్రస్తుతం పాండవ్ రావల్ లు సూరత్ లో ఒక ఇళ్లును అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు… వీరిద్దరు గతంలో ఒక పెళ్లిలో కలిశారు… అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో తమ పిల్లలకు వివాహం చేస్తే దగ్గర అవుతామని భావించారు పెళ్లి చేస్తే అన్నా చెల్లెలు అవుతామని భావించి పెళ్లి రేపనంగా ఇంటినుంచి జంప్ అయ్యారు…