రొడ్డుపక్కన దోసెలు వేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఫేమస్ యాక్టర్….

రొడ్డుపక్కన దోసెలు వేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఫేమస్ యాక్టర్....

0
95

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దరు… దీపం ఆరిన తర్వాత చీకటిలో ఇల్లును ఎంత చక్కబెట్టటానికి ట్రై చేసినా కుదరదు… చిత్రపరిశ్రమలో కూడా చేతినిండా ఆఫర్లు ఉన్నప్పుడు కాస్తో కూస్తో వేనకేసుకోవాలి లేదంటే బతుకు జట్కాబండి నడపడం అంతసులువు కాదు…

అందకే చాలామంది హీరో హీరోయిన్లు చేతినిండా ఆపర్లు ఉన్నప్పుడే జీవితానికి కాల్సిందంతా సమకూర్చుకున్నారు… అయితే గతంలో నటించిన సీనియర్ నటీమనుల జీవితం ఘోరం అని చెప్పాలి… తాజాగా ఎన్నో సినిమాల్లో నటించిన ఒక నటీమని ఇప్పుడు రోడ్డుపక్కన దోసెలు వేసుకుంటూ జీవనం సాగిస్తుంది…

13 ఏళ్ల క్రితమే తన భర్తకు విడాకులు ఇచ్చింది… ఇప్పుడు తన పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది… పిల్లల చదువుకోసం షూటింగ్ అయిపోయిన తర్వాత రోడ్డుప్రక్కన దోసెలు వేసుకుంటోంది… ఇది చూసిన నెటిజన్స్ హ్యాట్సప్ చేస్తున్నారు…