రోజూ హ‌స్త ప్ర‌యోగం చేసుకున్నాడు చివ‌ర‌కు ఏమైందంటే

రోజూ హ‌స్త ప్ర‌యోగం చేసుకున్నాడు చివ‌ర‌కు ఏమైందంటే

0
118

రాబ‌ర్ట్ అనే వ్య‌క్తి కాలేజీలో చ‌దువుతున్నాడు, అయితే అత‌నికి పోర్న్ చూడ‌టం యుక్త వ‌య‌సు నుంచి అల‌వాటు అయింది, దీంతో ఆ పోర్న్ చూసి ఏకంగా రోజు నాలుగు నుంచి ఐదు సార్లు హ‌స్త ప్ర‌యోగం చేసుకుంటున్నా‌డు, ఈ స‌మ‌యంలో అత‌ను ఏకంగా ఇలా రోజుకి 8 సార్లు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి.

ఇలా దాదాపు పోర్న్ వ‌ల్ల దీనికిఅడిక్ట్ అయ్యాడు, చివ‌ర‌కు అత‌ని అంగం ద‌గ్గ‌ర సెప్టిక్ అయి హ‌స్ప‌ట‌ల్ లో చేరే ప‌రిస్దితి వ‌చ్చింది, అత‌ను తాను హ‌స్త ప్ర‌యోగానికి అడిక్ట్ అయ్యాను అని, ఇలా చేసుకోలేక పోతే ఇబ్బంది ఉంటుంది అని డాక్ట‌ర్ల‌కు చెప్పాడు, దీంతో అత‌నికి మెడిస‌న్ ఇచ్చారు వైద్యులు.

అంతేకాదు వారి పేరెంట్స్ కి కూడా కొద్ది రోజులు అత‌నిని ఒంట‌రిగా వ‌ద‌ల‌ద్దు అని తెలిపారు, ఇలాంటి కేసులు చాలా రేర్ గా ఉంటాయి అని, హ‌స్త‌ప్ర‌యోగం వారానికి రెండు మూడు రోజులు చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండ‌దు, ఇలా చేసుకుంటే మాత్రం చాలా ప్ర‌మాదం అని తెలిపారు.