టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఓ బేబీ మూవీ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించారు..అయితే తర్వాత శర్వానంద్ తో జాను చేసిన సమంత తన నెక్స్ట్ ప్రాజెక్టు పై క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా ఆమె సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం లో ఓ బయోపిక్ లో నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది.. అప్పటి సింగర్ మరియు ఫెమినిస్ట్ నగరత్నమ్మ గారి బయోపిక్ లో సమంత నటిస్తున్నారట..అయితే సింగీతం గారు ఈ పాత్రకి సమంత అయితేనే న్యాయం చేయగలదని ఆమెను ఈ సినిమాకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది..
అయితే ఆదిత్య 369 సీక్వెల్ కి రంగం సిద్ధం అనుకుంటున్న టైం లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సింగీతం ముందు ఏ ప్రాజెక్టును పూర్తి చేస్తారో వివరాలు తెలియాల్సి ఉంది…