కొత్త యాపారం పెట్టిన సమంతా….

కొత్త యాపారం పెట్టిన సమంతా....

0
91

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని వారి కొడలు సమంత లాక్ డౌన్ సమయంలో ఖాలీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఇతర స్టార్స్ కు ఆదర్శంగా నిలుస్తోంది… ఇంట్లో కాళీగా ఉండకుండా లాక్ డౌన్ సమయంలో తన ఇంటి లెర్రస్ మీద పలు రకాల కూరగాయలను పండిస్తోంది…

సేంద్రీయ పద్దతిలో ఆ కూరగాయలు పండించింది… అంతేకాదు ఆమె పండించిన పంటను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది సమంతా…. తాజాగా ముల్లంగి క్యారెట్ పంటను పండించిన సమంత వాటిని టెర్రస్ మీద ఎలా పండించాలో చెప్పింది…

ముందుగా నాటే విత్తనాలు మంచివా కాదా అని చూసుకున్న తర్వాత వాటిని రెండు సెంటీ మీర్లలోతులో నాటాలని చెప్పింది… అలా నాటితే మొక్కలు మొలకెత్తుతాయని చెప్పింది చెట్లకు ఎండతగలకున్నా పర్లేదు కానీ గాలీ వెలుతురు ఉన్న చోట మొక్కలను పెడితే చాలని చెప్పింది…