లిప్ లాక్ విషయంలో సీక్రెట్ విప్పింది కానీ క్లారిటీ ఇవ్వలేదు…

లిప్ లాక్ విషయంలో సీక్రెట్ విప్పింది కానీ క్లారిటీ ఇవ్వలేదు...

0
107

హీరోయిన్ సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది… గతంలో తనకు ఎదురు అయిన అనుభుతులను చెప్పింది…. గతంలో తాను ఒక సినిమా కథ విన్నప్పుడు లిప్ లాక్ సన్నివేశం లేదని కానీ సెట్స్ పై దర్శకుడు లిప్ లాక్ సన్నివేశం చేయాలని అన్నాడని చెప్పింది… అయితే అందుకు తాను ఒప్పుకోలేదని తెలిపింది..

దీంతో ఆ దర్శకుడు తనను బెధిరించాడని చెప్పింది… లిప్ లాక్ సన్నివేశం సీన్ చేస్తే నువ్వు సినిమాలో ఉంటావు లేదంటే ఉండవని బెధిరించాడని తెలిపింది సమీరా రెడ్డి… అలాగే ఒక హీరో కూడా ఇలాగే ప్రవర్తించాడని చెప్పింది…

తనతో నటించడానికి బోరింగ్ గా ఉందని డైరెక్ట్ గా అన్నాడని చెప్పింది… అతే వారు ఎవరన్నది మాత్రం చెప్పలేదు… కాగా తెలుగులో మూడు నాలుగు చిత్రాలు చేసిన తర్వాత సమీరారెడ్డి బాలీవుడ్ కు చెక్కేసిన సంగతి తెలిసిందే… అయితే అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోయింది…